Header Banner

సజ్జల భార్గవ్ రెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురు! ఇలాంటి తప్పు ఎవరు చేసినా..

  Fri May 23, 2025 12:34        Politics

ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసు (SC, ST Atrocity Case)లో సజ్జల భార్గవరెడ్డి (Sajjala Bhargava Reddy) (Supreme Court) చుక్కెదురు అయింది. ట్రయిల్ కోర్టును ఆశ్రయించాలని సుప్రీం ఆదేశించింది. ట్రయల్ కోర్టును ఆశ్రయించేందుకు కేవలం రెండు వారాల గడువును ఇచ్చింది. సోషల్ మీడియా దుర్వినియోగం కేసుల్లో త్వరగా బెయిల్ వస్తుందని అనుకోవద్దని ఈ సందర్భంగా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. త్వరగా బెయిల్ వస్తుందని అనుకుంటే ప్రతి ఒక్కరూ ఇష్టారీతిన వ్యవహరిస్తారని ధర్మాసనం పేర్కొంది. ఇలాంటి తప్పు ఎవరు చేసినా తప్పేనని అభిప్రాయపడింది. సోషల్ మీడియా (Social Media)లో అసభ్య పోస్టులపై నమోదైన కేసుల్లో తనపై ఉన్న ఎఫ్ఎఆర్ (FIR)లను కొట్టివేయాలని భార్గవరెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

 

ఇది కూడా చదవండి: ఏపీ ప్రజలకు అదిరిపోయే వార్త.. కొత్తగా కేబుల్ బ్రిడ్జ్! రూట్ లోనే ఫిక్స్ - నేషనల్ హైవేకు దగ్గరగా.!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఢిల్లీ పర్యటనలో ఏపీ సీఎం.. కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషితో చంద్రబాబు భేటీ!

 

హార్వర్డ్‌కు ట్రంప్ సర్కార్ షాక్! అంతర్జాతీయ విద్యార్థుల ప్రవేశంపై నిషేధం!

 

గోల్డ్ లవర్స్ ఇక కొనేసేయండి..! బంగారం ధర తగ్గిందోచ్.. ఎంతంటే.?

 

వైసీపీ మాజీ మంత్రికి అష్టదిగ్బంధన! లుక్ అవుట్ నోటీసులు జారీ!

 

వామ్మో.. భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. దెబ్బకు మళ్లీ లక్షకు చేరువలో!

 

స్కూల్ బస్సుపై సూసైడ్ బాంబ్! నలుగురు చిన్నారులు స్పాట్.. 38 మందికి సీరియస్!

 

జగన్‌ను కోర్టుకు రప్పిస్తా! అప్పటి వరకు నిద్రపోను!

 

విజయవాడలో మరో ఇంటిగ్రేటెడ్‌ బస్​ టెర్మినల్‌..! పీఎన్‌బీఎస్‌పై తగ్గనున్న ఒత్తిడి!

 

ఢిల్లీ పర్యటనకు చంద్రబాబు.. నెల రోజుల్లో రెండోసారి! ఈసారి ఎందుకు వెళుతున్నారంటే?

 

ఖరీఫ్ సాగు లక్ష్యంగా మంత్రి అచ్చెన్న కీలక మార్గదర్శనం! రైతు సంక్షేమమే టార్గెట్!

 

టీటీడీలో కీలక నియామకాలు! ఏరి కోరి.. వారి మార్గదర్శకంలోనే ఇక!

 

ఏపీ రైతులకు శుభవార్త.. ఈ కార్డుతో ఎన్నో ప్రయోజనాలు! వెంటనే దరఖాస్తు చేయండి!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #sajjalabhargavReddy #SC-STAtrocityCase #AndhraPradesh #APpolitics #YCPLeader #SupremeCourt